Discovery: అనుకోకుండా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల అవశేషాలు కనుగొన్న ఒక టూరిస్ట్

Discovery: అనుకోకుండా 28 కోట్ల సంవత్సరాల క్రితం నాటి జీవుల అవశేషాలు కనుగొన్న ఒక టూరిస్ట్ ఈ భూమి మీద ఇప్పటివరకు ఎన్ని నాగరికతలు పుట్టి అంతం అయ్యాయో మనం చెప్పలేం అలాగే మనుషులకంటే ముందు ఎన్నో రకాల జీవరాశులు ఈ భూమి మీద సంచరించాయి మనిషి కంటే ముందు కాలం అంటే మనకు ముందుగా గుర్తొచ్చేది కేవలం డైనోసార్ యుగం మాత్రమే కానీ వాటికంటే పూర్వం ఎలాంటి జీవులు ఉండేవి అని చెప్పడానికి మన దగ్గర…

Read More