My Favourites

All
SpaDeX

ఇస్రో విజయవంతంగా SpaDeX Docking ప్రక్రియను పూర్తి చేసింది

ఇస్రో విజయవంతంగా Docking ప్రక్రియను పూర్తి చేసింది 2024 డిసెంబర్ 30 న ప్రయోగించిన SpaDeX మిషన్ విజయవంతం అయ్యింది, జనవరి 16 వ తేదీ తెల్లవారు జామున SpaDex లోని రెండు స్పేస్ క్రాఫ్ట్ లు ఒకదానితో ఒకటి అనుసంధానం అయ్యాయి దీన్ని ఇస్రో ట్విట్టర్ లో ప్రకటించింది SpaDeX Docking Update: 🌟Docking Success Spacecraft docking successfully completed! A historic moment. Let’s walk through the SpaDeX docking process:…

Read More
what is hmpv virus

HMPV Virus కి వాక్సిన్ లేదు చికిత్స లేదు తేల్చిచెప్పిన అమెరికా | What is HMPV Virus

మరోసారి భయంకరమైన HMPV Virus వ్యాప్తి చెందబోతుందా? చైనా లో పుట్టిన కరోనా వైరస్ ఎంత పెద్ద విధ్వంసం సృష్టించిందో ప్రపంచం మొత్తం చూసింది అలాంటి వైరస్ HMPV Virus మళ్ళి రాబోతుంది అనే వార్తలు వినిపిస్తున్నాయి ఇందులో నిజం ఎంత అనేది చూస్తే చైనా లో HMPV అనే వైరస్ 14 ఏళ్ళ లోపు ఉన్న పిల్లలకు ఎక్కువగా సోకుతుంది అని చైనా మీడియా ప్రచారం చేస్తుంది, ఈ వైరస్ వల్ల ముక్యంగా తీవ్రమైన జలుబు…

Read More
Orange cave crocodiles

గబ్బిలాలను తింటూ మొసళ్ళు ఆరెంజ్ రంగులో కొత్త జాతిగా పరిణామం చెందుతున్నాయా ? | Orange cave crocodiles

orange cave crocodiles : కోట్ల సంవత్సరాలలో మొదటిసారి పరిణామం చెందుతున్న మొసళ్ళు ? భూమి మీద ప్రతీ జంతువు ఒకప్పుడు నీటిలో నివసించేది అక్కడ నుండి నేల మీదకి నెమ్మదిగా పాకుతూ వొచ్చి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త జాతులుగా పరిణామం చెందుతూ వొచ్చాయి, దీనికే జీవపరిణామ సిద్ధాంతం అని పేరు కానీ కొన్ని వొందల సంవత్సరాలుగా మనం చెప్పుకున్న జీవ పరిణామం అనేది అన్ని జంతువులలో ఆగిపోయింది దానికి కారణాలు కేవలం భూమి…

Read More
space debris falls in kenya

కెన్యాలోని ఒక గ్రామం మీద అంతరిక్షం నుండి పడిన వింత వొస్తువు, అదేంటో చెప్పలేకపోతున్న అధికారులు |Space debris falls in kenya

Space debris falls in kenya కెన్యాలోని ఒక గ్రామం లో 500 కేజీల బరువు ఉన్న ఒక చక్రం ఆకాశం నుండి దూసుకొచ్చింది, ఇది అంతరిక్షంలోని రాకెట్ భాగం అని తెలుస్తుంది కానీ ఇది ఎవరికి సంబంధించిన వొస్తువు అనేది కెన్యా అధికారులు ఇంకా చెప్పలేకపోతున్నారు మనకు తెలుసు ఈ మధ్యకాలంలో రాకెట్ ప్రయోగాలు విపరీతంగా జరుగుతున్నాయి ప్రతీ చిన్న దేశం అంతరిక్ష పరిజ్ఞానం లో ముందుకు వెళ్తున్నాయి, దాంతో అవి సొంతంగా రాకెట్ లను…

Read More
alien planet discovery

ఏలియన్ గ్రహం లో ఎప్పుడూ చూడనిది చూసిన శాస్త్రవేత్తలు | Alien Planet KEY Discovery | Telugu Alchemist

TRAPPIST Alien planet లో వాతావరణం ఖగోళ శాస్త్రవేత్తలు మన భూమి లాంటి గ్రహాన్ని కనుక్కోవడానికి చేయని ప్రయత్నాలు అంటూ లేవు, కొన్ని దశాబ్దాలుగా భూమి లాంటి గ్రహాలను మనం వెతుకుతూనే ఉన్నాం, కాలం మారుతున్నా కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది దానివల్ల ఏలియన్ గ్రహాలను కనుక్కోవడం లో మనం ఎంతో ముందుకు వొచ్చేసాం, అంటే ఒకప్పుడు యూనివర్స్ లో ఒక గ్రహాన్ని కనుక్కోవడం అద్భుతం అనుకుంటే ఇప్పుడు అలాంటి గ్రహాలను వేల సంఖ్యలో కనుక్కోవడం మొదలుపెట్టాం కానీ…

Read More
డైనోసార్

డైనోసార్ ల కాలం లో కప్పలు కూడా ఉండేవా ? 10 కోట్ల ఏళ్ళ నాటి శిలాజం…!

మొట్టమొదటి సారి డైనోసార్ కాలం నాటి ఒక కప్ప శిలాజాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు డైనోసార్ లు భూమి మీద తిరిగిన అతిప్రాచీన జీవులు అంతే కాదు మనిషి తరువాత భూమిని ఎక్కువగా ఆక్రమించిన జీవులు కూడా ఇవే అని చెప్పుకోవాలి, కానీ డైనోసార్ ల కు ఉన్న పేరు వల్లనో లేదంటే మర్రి చెట్టుకింద పెరిగే చెట్లకు పెద్దగా గుర్తింపు ఉండదు అనే నానుడి నిజమే అన్నట్టుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్…

Read More
telugu alchemist

2024 లో బెస్ట్ ఫోటోగ్రఫీ గా అవార్డు అందుకున్న ఫోటోలు | best wildlife photography awards 2024

Best wildlife photography awards 2024 21 వ శతాబ్దపు ఈ కంప్యూటర్ యుగంలో చుట్టూ మనుషులు నిర్మాణాల మధ్య జీవిస్తున్న మనం నెమ్మదిగా మన భూమి గురించి మర్చిపోతూ వొస్తున్నాం మన భూమి ఎంత అందమైన గ్రహమో అని మొబైల్ లో చూస్తూ బ్రతికే పరిస్థితికి వొచ్చాము, అంతేకాదు artificial ఇంటలిజెన్స్ తో ప్రకృతిని మరింత అందంగా ఉహించుకొని చూసి మురిసిపోతున్నాం, కానీ భూమి మీద అసలు సిసలైన అందాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఒక…

Read More
Egyptian mummy dark discovery

ఈజిప్ట్ మమ్మి లో బంగారు నాలుక- కారణం తెలిసి నిర్ఘాంతపోయిన ఆర్కియాలజీ వాళ్ళు | Egyptian mummy dark discovery

ఈజిప్ట్ మమ్మి లో బంగారు నాలుక, Egyptian mummy dark discovery చరిత్ర లో ఈజిప్షియన్ నాగరికతకు చాలా ప్రాముఖ్యత ఉంది మొదటి మానవ నాగరికతకు సంబందించిన ఆనవాళ్లను భవిష్యత్తు తరాలకు గుర్తుగా విడిచిపెట్టిన నాగరికత కూడా ఈజిప్షియన్ నాగరికతనే   ఎందుకంటే సింధూ నాగరికత లేదా మెసపటోమియా నాగరికత ఇలా మొట్టమొదటి నాగరికతలు వెలసిల్లినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ ఆ నగరాలు ఎలా ఉండేవి అని చెప్పడానికి ఇప్పుడు అక్కడ పునాదులు తప్ప ఇంకేం మిగలలేదు…

Read More
gaganyan

గగన్ యాన్ విజయం : నిన్న తెల్లవారుజామున 8.45 గంటలకి ఇస్రో Gaganyan ప్రయోగం జరిగింది

ఇస్రో గగన్ యాన్ విజయవంతం Gaganyan mission గగన్ యాన్ మిషన్ గురించి ఇస్రో ఒక శుభవార్త చెప్పింది డిసెంబర్ 18 న అంటే నిన్న నిన్న తెల్లవారుజామున 8.45 గంటలకి గగన్ యాన్ మిషన్ లో భాగంగా crew module అంటే వ్యోమగాములు ప్రయాణించే కేబిన్ ని భూమి నుండి 126 km ఎత్తుకు తీసుకెళ్లి సముద్రం లోకి విడిచిపెట్టారు, అది బే అఫ్ బెంగాల్ లో శ్రీహరికోటకు 1600 km దూరం లో అండమాన్…

Read More
interstellar movie download in telugu

interstellar movie in telugu | interstellar movie download in telugu

Interstellar Movie in Telugu Download Interstellar మూవీ అనేది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక భిన్నమైన సినిమాగా చెప్పుకోవొచ్చు ఎందుకంటే సైన్స్ నియమాలను పాటిస్తూ ఆ నియమాల నుండి ఉత్పన్నమయ్యే భవిష్యత్తును సరిగ్గ్గా అర్ధం చేసుకొని తీసిన సినిమా ఇది అంతే కాదు సైంటిస్ట్ లు కూడా ఊహించలేని black హోల్ ని gravity ని ఒక రూపం లోకి తీసుకొచ్చి దాన్ని తెర మీద ఆవిష్కృతం చేసిన సినిమా ఇది Gravity అనేది మన…

Read More