
Most expensive dinosaur skeleton, 377 కోట్ల 64 లక్షల విలువైన డైనోసార్ అస్థిపంజరం
Most expensive dinosaur skeleton, 377 కోట్ల 64 లక్షలకు అమ్ముడైన అరుదైన డైనోసార్ డైనోసార్ శిలాజాలలో అత్యంత ఖరీదైన శిలాజాన్ని అమెరికా న్యూయార్క్ లోని American Museum of Natural History.లో ప్రదర్శనకు ఉంచారు 2022 లో అమెరికా లోని Colorado లో డైనోసార్ అస్థిపంజరం లభించింది, ఇది Stegosaurus రకానికి చెందిన డైనోసార్, 150 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్ ఇది అయితే అమెరికా లో ఎక్కువగా ఇలాంటి Dinosour అస్థిపంజరాలు Morrison…