isro

ISRO Gaganyaan కోసం ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ

ISRO Gaganyaan కోసం ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ పనిచేయబోతుంది ISRO Gaganyaan మిషన్ తో మొట్టమొదటి సారి అంతరిక్షంలోకి మన భారతీయ వ్యోమగాములను తీసుకెళ్లబోతుంది అని అందరికి తెలుసు అయితే ఈ మిషన్ కి సంబంధించి ఇస్రో ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ తో కలిసి పనిచేయబోతుంది ఇస్రో ఈ మిషన్ ని సొంతంగా చేస్తుంది అయినా సరే మన వ్యోమగాములకు రష్యా ట్రైనింగ్ ఇచ్చింది ఇప్పుడు ఆస్ట్రేలియా సహాయం కూడా తీసుకోబోతుంది అదెలా అంటే! గగన్ యాన్…

Read More