
ఏలియన్ గ్రహం లో ఎప్పుడూ చూడనిది చూసిన శాస్త్రవేత్తలు | Alien Planet KEY Discovery | Telugu Alchemist
TRAPPIST Alien planet లో వాతావరణం ఖగోళ శాస్త్రవేత్తలు మన భూమి లాంటి గ్రహాన్ని కనుక్కోవడానికి చేయని ప్రయత్నాలు అంటూ లేవు, కొన్ని దశాబ్దాలుగా భూమి లాంటి గ్రహాలను మనం వెతుకుతూనే ఉన్నాం, కాలం మారుతున్నా కొద్దీ టెక్నాలజీ పెరుగుతుంది దానివల్ల ఏలియన్ గ్రహాలను కనుక్కోవడం లో మనం ఎంతో ముందుకు వొచ్చేసాం, అంటే ఒకప్పుడు యూనివర్స్ లో ఒక గ్రహాన్ని కనుక్కోవడం అద్భుతం అనుకుంటే ఇప్పుడు అలాంటి గ్రహాలను వేల సంఖ్యలో కనుక్కోవడం మొదలుపెట్టాం కానీ…