Most expensive dinosaur skeleton, 377 కోట్ల 64 లక్షలకు అమ్ముడైన అరుదైన డైనోసార్
డైనోసార్ శిలాజాలలో అత్యంత ఖరీదైన శిలాజాన్ని అమెరికా న్యూయార్క్ లోని American Museum of Natural History.లో ప్రదర్శనకు ఉంచారు
2022 లో అమెరికా లోని Colorado లో డైనోసార్ అస్థిపంజరం లభించింది, ఇది Stegosaurus రకానికి చెందిన డైనోసార్,
150 కోట్ల సంవత్సరాల క్రితం జీవించిన డైనోసార్ ఇది
అయితే అమెరికా లో ఎక్కువగా ఇలాంటి Dinosour అస్థిపంజరాలు Morrison Formation లో లభిస్తాయి, ఇది జురాసిక్ కాలానికి చెందిన మట్టి దిబ్బలు,
ఇవి sedimentary rock తో ఏర్పడ్డాయి అంటే బురద మట్టితో కానీ ఇసుక మట్టితో ఏర్పడిన రాళ్లు ఇలా కోట్ల సంవత్సరాలుగా ఉండిపోతాయి,
వీటిలో చనిపోయిన డైనోసార్ అస్థిపంజరాలు చెక్కు చెదరకుండా కోట్ల సంవత్సరాలుగా నిక్షిప్తం అయ్యి ఉంటాయి
అలాంటి జురాసిక్ కాలం నాటి మట్టి దిబ్బలు ఉత్తర అమెరికా లో ఎక్కువగా ఉన్నాయి,
అలాంటి ఒక డైనోసార్ ఏ ఇప్పుడు కొలరాడో లో లభించింది.
అయితే ఇది అత్యంత ఖరీదైన డైనోసార్ గా మారడానికి కారణం, దీనియొక్క అస్థిపంజరం లో దాదాపు 80% శాతం ఎముకలు లభించాయి, వాటిని perfect గా ఒకదానితో ఒకటి అమర్చారు,
ఇప్పటివరకు దొరికిన డైనోసార్ శిలాజాలలో ఇదే complete Stegosaurus fossils అని చెప్పుకోవొచ్చు
Stegosaurus అనేది 11.5 feet (3.5 meters) ఎత్తు and 27 feet (8.2 m) వెడల్పు ఉంటుంది
అందుకే దీనిని 2024 జులై లో జరిగిన వేలం పాటలో దాదాపు $44.6 million డాలర్లకు కొనుగోలు చేసారు
అంటే దాదాపు 377 కోట్ల 64 లక్షలకు Kenneth C. Griffin అమెరికన్ బిలియనీర్ దీన్ని కొనుక్కున్నారు
దాంతో ఇది చరిత్రలోనే అత్యంత ఖరీదైన డైనోసార్ శిలాజంగా మిగిలిపోయింది
2020 లో డైనోసార్ శిలాజం దాదాపు 31.8 మిలియన్ డాలర్లకు అమ్ముడైంది, ఇప్పడు ఆ రికార్డు ను బ్రేక్ చేసారు
అయితే డైనోసార్ శిలాజాలను కొనుగోలు చేసిన తరువాత దాన్ని కొన్నవారు పరిశోధన కోసం సైంటిస్ట్ లకు ఇస్తారు
ఇప్పుడు అమ్ముడైన Stegosaurus శిలాజాన్ని కూడా 3 సంవత్సరాలు పరిశోధన చేయడానికి ఇచ్చారు
One thought on “Most expensive dinosaur skeleton, 377 కోట్ల 64 లక్షల విలువైన డైనోసార్ అస్థిపంజరం”