
Free journals : 7 లక్షల subscription ప్లాన్ free గా ఇస్తున్న భారత్
Free Journals :పరిశోధన పత్రాల మీద 6 వేల కోట్లు పెట్టుబడి పెడుతున్న భారత్ 2023 లెక్కల ప్రకారం ప్రపంచవ్యాప్తంగా Research papers ని పబ్లిష్ చేసిన దేశాలలో మన ఇండియా మూడోవస్థానం లో ఉంది అయినా సరే కొన్ని వేల మంది స్టూడెంట్స్ కానీ పరిశోధన చేసే పరిశోధకులు కానీ వాటిని చదవడానికి వీలు లేకుండా పోయింది ఎందుకంటే ఆ విలువైన జ్ఞానం ఉన్న పరిశోధన పేపర్స్ అనేవి అంతర్జాతీయంగా ఉన్న కొన్ని సంస్థల దగ్గర…