Orange cave crocodiles

గబ్బిలాలను తింటూ మొసళ్ళు ఆరెంజ్ రంగులో కొత్త జాతిగా పరిణామం చెందుతున్నాయా ? | Orange cave crocodiles

orange cave crocodiles : కోట్ల సంవత్సరాలలో మొదటిసారి పరిణామం చెందుతున్న మొసళ్ళు ? భూమి మీద ప్రతీ జంతువు ఒకప్పుడు నీటిలో నివసించేది అక్కడ నుండి నేల మీదకి నెమ్మదిగా పాకుతూ వొచ్చి భౌగోళిక పరిస్థితులకు అనుగుణంగా కొత్త కొత్త జాతులుగా పరిణామం చెందుతూ వొచ్చాయి, దీనికే జీవపరిణామ సిద్ధాంతం అని పేరు కానీ కొన్ని వొందల సంవత్సరాలుగా మనం చెప్పుకున్న జీవ పరిణామం అనేది అన్ని జంతువులలో ఆగిపోయింది దానికి కారణాలు కేవలం భూమి…

Read More
space debris falls in kenya

కెన్యాలోని ఒక గ్రామం మీద అంతరిక్షం నుండి పడిన వింత వొస్తువు, అదేంటో చెప్పలేకపోతున్న అధికారులు |Space debris falls in kenya

Space debris falls in kenya కెన్యాలోని ఒక గ్రామం లో 500 కేజీల బరువు ఉన్న ఒక చక్రం ఆకాశం నుండి దూసుకొచ్చింది, ఇది అంతరిక్షంలోని రాకెట్ భాగం అని తెలుస్తుంది కానీ ఇది ఎవరికి సంబంధించిన వొస్తువు అనేది కెన్యా అధికారులు ఇంకా చెప్పలేకపోతున్నారు మనకు తెలుసు ఈ మధ్యకాలంలో రాకెట్ ప్రయోగాలు విపరీతంగా జరుగుతున్నాయి ప్రతీ చిన్న దేశం అంతరిక్ష పరిజ్ఞానం లో ముందుకు వెళ్తున్నాయి, దాంతో అవి సొంతంగా రాకెట్ లను…

Read More
డైనోసార్

డైనోసార్ ల కాలం లో కప్పలు కూడా ఉండేవా ? 10 కోట్ల ఏళ్ళ నాటి శిలాజం…!

మొట్టమొదటి సారి డైనోసార్ కాలం నాటి ఒక కప్ప శిలాజాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు డైనోసార్ లు భూమి మీద తిరిగిన అతిప్రాచీన జీవులు అంతే కాదు మనిషి తరువాత భూమిని ఎక్కువగా ఆక్రమించిన జీవులు కూడా ఇవే అని చెప్పుకోవాలి, కానీ డైనోసార్ ల కు ఉన్న పేరు వల్లనో లేదంటే మర్రి చెట్టుకింద పెరిగే చెట్లకు పెద్దగా గుర్తింపు ఉండదు అనే నానుడి నిజమే అన్నట్టుగా 6 కోట్ల సంవత్సరాల క్రితం అంతరించిపోయిన డైనోసార్…

Read More
telugu alchemist

2024 లో బెస్ట్ ఫోటోగ్రఫీ గా అవార్డు అందుకున్న ఫోటోలు | best wildlife photography awards 2024

Best wildlife photography awards 2024 21 వ శతాబ్దపు ఈ కంప్యూటర్ యుగంలో చుట్టూ మనుషులు నిర్మాణాల మధ్య జీవిస్తున్న మనం నెమ్మదిగా మన భూమి గురించి మర్చిపోతూ వొస్తున్నాం మన భూమి ఎంత అందమైన గ్రహమో అని మొబైల్ లో చూస్తూ బ్రతికే పరిస్థితికి వొచ్చాము, అంతేకాదు artificial ఇంటలిజెన్స్ తో ప్రకృతిని మరింత అందంగా ఉహించుకొని చూసి మురిసిపోతున్నాం, కానీ భూమి మీద అసలు సిసలైన అందాలు ఎలా ఉంటాయో చూపించడానికి ఒక…

Read More
Science daily

అమెరికా లో మనిషి మాంసం కొరికితినే Dangerous Parasite విజృంభిస్తుంది: Science daily

అమెరికా లో మనిషి మాంసం కొరికితినే parasite విజృంభిస్తుంది : Science daily parasite అంటే పరాన్నజీవులు ఇవి ఇతర జీవుల మీద నివసిస్తూ వాటిని కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటాయి అలాంటి parasite లలో కొన్ని ప్రమాదకరమైనది మనుషుల మీద కూడా నివసిస్తాయి 1960 ల నుండి 1980 ల మధ్య కాలంలో అమెరికా లో screw worm అనే ఒక రకమైన parasite విస్తరించింది ఈ screw worm parasite అనేది మనుషుల చర్మం…

Read More
SEX whale

SEX కోసం 13,046 km ప్రయాణించిన తిమింగలం

SEX చేయడం కోసం 13,046 km ప్రయాణించిన తిమింగలం చరిత్ర లో మొదటి సారి ఒక తిమింగలం సెక్స్ చేయడం కోసం మూడు సముద్రాలు దాటి ప్రయాణించింది రీసెంట్ స్టడీ ప్రకారం తిమింగలాలు తన తోటి సమూహం తో కలవడానికి సుదూర ప్రాంతాలకు ఈదుకుంటూ వెళ్తాయి అని తెలిసింది తిమింగలాలలో కొన్ని రకాలు ఉంటాయి అందులో ఒకటి humpback whale అయితే పరిశోధకులు వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు 2013లో సౌత్ అమెరికా లోని Colombia తీరప్రాంతం…

Read More
Deep ocean

Alien like species Discovered: Deep ocean లో కొత్త Predator జాతి జీవాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు

Deep ocean discovery : సముద్రం లోతుల్లో కొత్త predator జాతి జీవాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు సౌత్ అమెరికా దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గర Atacama Trench అనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం ఉంది Woods Hole Oceanographic Institution (WHOI) మరియు Chine’s Instituto Milenio de Oceanografía (IMO) కి చెందిన వాళ్ళు పసిఫిక్ మహాసముద్రం లో 5 సంవత్సరాల నుండి సముద్రం లోతుల్లో పరిశోధన చేస్తున్నారు tectonic plates…

Read More
World's largest telescope

World’s largest telescope : ఈ భూమ్మీదే అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం ఎడారిలో

ఎడారిలో అతిపెద్ద టెలీస్కోప్ నిర్మాణం World’s largest telescope ప్రపంచంలోనే అతిపెద్ద టెలీస్కోప్ ఇప్పడు నిర్మాణం లో ఉంది European Southern Observatory’s దీన్ని నిర్మిస్తుంది సౌత్ అమెరికా లోని Atacama ఎడారిలో దీని నిర్మాణ పనులు జరుగుతున్నాయి, 2028 లోపు దీని నిర్మాణం పూర్తవుతుంది యూనివర్స్ లో ఉన్న మన భూమి లాంటి గ్రహాలను కనుక్కొని అందులో వాతావరణం ఉందా లేదా అని కనుక్కోవడానికి దీన్ని నిర్మిస్తున్నారు అయితే ప్రపంచం లో చాలా టెలీస్కోప్ లు…

Read More
mammoth

13,000- ఏళ్ళ క్రితం నివసించిన Ancient Americans టన్నుల కొద్దీ mammoth ఏనుగుల మాంసం తిని బ్రతికేవారట

13 వేల ఏళ్ళ క్రితం నివసించిన Ancient Americans టన్నుల కొద్దీ mammoth ఏనుగుల మాంసం తిని బ్రతికేవారట పూర్వకాలం లో అమెరికా లో నివసించిన Clovis అనే జాతికి చెందిన మనుషులు బ్రతకడానికి mammoth లని వేటాడి తినేవారు అని శాస్త్రవేత్తలు కనుక్కున్నారు కానీ శాస్త్రవేత్తలు ఎలా కనుక్కోగలిగారు అనేది ఇక్కడ ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది 13000 వేల సంవత్సరాల క్రితం నివసించిన 18 నెలల బాలుడి అస్థిపంజరం అమెరికా లోని మోంటానా అనే ప్రాంతం లో…

Read More
today earthquake

Today earthquake తెలంగాణ లో మొట్టమొదటి సారి భూకంపం

Today earthquake in telangana ఈ రోజు ఉదయం అంటే డిసెంబర్ 4 వ తేదీ బుధవారం నాడు ఉదయం 7 గంటల 27 నిమిషాలకు భూకంపం సంభవించింది తెలంగాణ లోని ములుగు జిల్లాలో 40 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్టు రిక్టర్ స్కేల్ మీద నమోదు అయ్యింది దీని తీవ్రత 5.3 magnitude గుర్తించారు దీని ప్రభావం కరీంనగర్ నుండి హైదరాబాద్, వరంగల్ , నల్లగొండ ఖమ్మం ప్రాంతాల్లో కనిపించింది భూకంపానికి కారణం గోదావరి రివర్…

Read More