
ఈజిప్ట్ మమ్మి లో బంగారు నాలుక- కారణం తెలిసి నిర్ఘాంతపోయిన ఆర్కియాలజీ వాళ్ళు | Egyptian mummy dark discovery
ఈజిప్ట్ మమ్మి లో బంగారు నాలుక, Egyptian mummy dark discovery చరిత్ర లో ఈజిప్షియన్ నాగరికతకు చాలా ప్రాముఖ్యత ఉంది మొదటి మానవ నాగరికతకు సంబందించిన ఆనవాళ్లను భవిష్యత్తు తరాలకు గుర్తుగా విడిచిపెట్టిన నాగరికత కూడా ఈజిప్షియన్ నాగరికతనే ఎందుకంటే సింధూ నాగరికత లేదా మెసపటోమియా నాగరికత ఇలా మొట్టమొదటి నాగరికతలు వెలసిల్లినట్టు ఆధారాలు ఉన్నాయి కానీ ఆ నగరాలు ఎలా ఉండేవి అని చెప్పడానికి ఇప్పుడు అక్కడ పునాదులు తప్ప ఇంకేం మిగలలేదు…