interstellar movie in telugu | interstellar movie download in telugu

interstellar movie download in telugu

Interstellar Movie in Telugu Download

Interstellar మూవీ అనేది ప్రపంచ సినిమా చరిత్రలోనే ఒక భిన్నమైన సినిమాగా చెప్పుకోవొచ్చు
ఎందుకంటే సైన్స్ నియమాలను పాటిస్తూ ఆ నియమాల నుండి ఉత్పన్నమయ్యే భవిష్యత్తును సరిగ్గ్గా అర్ధం చేసుకొని తీసిన సినిమా ఇది
అంతే కాదు సైంటిస్ట్ లు కూడా ఊహించలేని black హోల్ ని gravity ని ఒక రూపం లోకి తీసుకొచ్చి దాన్ని తెర మీద ఆవిష్కృతం చేసిన సినిమా ఇది

Gravity అనేది మన కంటికి కనిపించే పదార్థం కాదు అది ఎలా ఉంటుందో కూడా మనం చెప్పలేం
అలాంటి గ్రావిటీ ని కళ్ళకు కట్టినట్టు చూపించిన సినిమా interstellar

Black hole : కృష్ణ బిలాలు అని పేరున్న బ్లాక్ హోల్స్ చూడడానికి ఎలా ఉంటాయో 2019 లో ఫోటో తీసారు కానీ 2015 లోనే మొదటిసారి ఈ సినిమా లో కృష్ణ బిలం ఎలా ఉంటుందో

దాని దగ్గర వాతావరణం పరిస్థితులను చూపించిన ఏకైక సినిమా ఇదే

Interstellar Movie in Telugu Download

సినిమా కథ లో లక్ష్యం కూడా మానవాళికి ఎంతో ముఖ్యమైన ఒక ప్రకృతి నియమాన్ని సాధించడానికి ప్రయత్నం జరుగుతుంది

అదే గ్రావిటీ

సినిమా మొత్తం గ్రావిటీ చుట్టూ తిరుగుతుంది దాన్ని సాధించడమే సినిమా లో అన్ని పాత్రల ముఖ్య లక్ష్యం

ఇంతకీ ఏంటి ఆ లక్ష్యం గ్రావిటీ వాళ్ళకి ఎలా లక్ష్యం అవుతుంది ?

ప్రకృతిలో ఇప్పటివరకు మనం అన్నిటిని అర్ధం చేసుకున్నాం, అంటే ప్రపంచం atoms తో తయారయ్యింది అని మనకు తెలుసు
అలాంటి atoms ని మనం అర్ధం చేసుకున్నాం వాటితో మనకు నచ్చిన పదార్దాన్ని తయారుచేసుకోగలుగుతున్నాం

దాంతో పాటు కాంతిని కూడా అర్ధం చేసుకొని దాన్ని మనకు కావాల్సినట్టు ఫోటో ఎలక్ట్రిక్ ఎఫెక్ట్ ద్వారా ఇప్పుడు ఉన్న internet యుగం పుట్టుకొచ్చింది

కానీ మనల్ని ఆకాశం లోకి ఎగరకుండా చేస్తున్న గ్రావిటీ ని మాత్రం మనం అర్ధం చేసుకోలేకపోతున్నాం

ఒక వొస్తువును ఆకాశం లోకి విసిరేస్తే అది పైకి వెళ్లి మళ్ళి ఎందుకు కిందికి పడుతుంది అనే ప్రశ్న మనకు ఎప్పుడూ ఉంటుంది

దానికి సమాధానం గ్రావిటీ మనల్ని కిందికి నెడుతుంది అని ఐంస్టీన్ వివరణ ఇచ్చాడు కానీ

ఆ గ్రావిటీ ని మనం కంట్రోల్ చేయలేము

దాన్ని దాటుకొని వెళ్ళడానికి రాకెట్ లను ఉపయోగించుకొని వెళ్లొచ్చు కానీ దాన్ని కంట్రోల్ చేసే స్థాయి కి మనిషి వెళ్ళలేదు

ఒకవేళ మనిషి గ్రావిటీ ని కంట్రోల్ చేస్తే అప్పడు మనకు నచ్చినప్పుడు భూమి నుండి పైకి వెళ్లి కిందికి రావొచ్చు
అది కూడా ఎలాంటి రాకెట్లు అవసరం లేకుండానే చేయొచ్చు

సరిగ్గా ఇదే interstellar సినిమా లో ముఖ్య ఉద్దేశ్యం

INTERSTELLAR MOVIE IN TELUGU WATCH HERE CLICK

భూమి మీద మనుషులు నివసించడానికి ఉన్న ఒక్కొక్క వనరులు తగ్గిపోతూ ఉంటాయి ఆహారం కొరత నుండి చివరికి ప్రాణవాయువు కూడా లేకుండా పోయే పరిస్థితి లో ఉన్నపుడు

కొంతమంది వ్యోమగాములు భూమికి బయట వేరొక గాలక్సీ లో నివాసయోగ్యమైన గ్రహాన్ని కనుక్కుంటే అక్కడికి మనుషులను తీసుకెళ్లాలి

కానీ భూమి అంతరించే పరిస్థితి వొస్తే మనదగ్గర ఉన్న టెక్నాలజీ తో కేవలం పదులు వందల సంఖ్యలోనే మనుషులను తీసుకెళ్లగలం కానీ భూమి మీద కొన్ని కోట్ల మంది నివసిస్తున్నారు వాళ్ళందరిని తీసుకెళ్లడం అసాధ్యం

కానీ ఒకవేళ గ్రావిటీ ని కంట్రోల్ చేసే శక్తి మనకు వొస్తే అప్పడు భూమి మీద ఉన్న మనుషులు అందరిని పెద్ద పెద్ద అంతరిక్ష నౌకలు తయారుచేసి అందులో పైకి తీసుకెళ్లొచ్చు

లేదంటే మన ఇంటిని కూడా అమాంతం పైకి తీసుకెళ్ళిపోవొచ్చు

Interstellar Movie in Telugu Download

interstellar సినిమా లో దీన్ని సాధించడానికి సైంటిస్ట్ లు పనిచేస్తుంటారు

కానీ గ్రావిటీ ని కంట్రోల్ చేయగలిగే నియమాలను అర్ధం చేసుకోవాలి అంటే ముందుగా గ్రావిటీ కి కూడా ఒక particle ఉండాలి అంటే

కాంతిని కంట్రోల్ చేయడానికి కాంతి ఎలెక్ట్రాన్స్ తో తయారవుతుంది కాబట్టి electrons ని మనం లాబరేటరీ లో ప్రయోగాలు చేసి దాన్ని కంట్రోల్ చేస్తున్నాము

SpaDeX
ఇస్రో విజయవంతంగా SpaDeX Docking ప్రక్రియను పూర్తి చేసింది

కానీ గ్రావిటీ ఏ పార్టికల్స్ తో తయారవుతుందో మనకు తెలియదు అయితే గ్రావిటీ పార్టికల్స్ ని మనం బ్లాక్ హోల్ లోపల మాత్రమే చూడగలం దాన్ని అర్ధం చేసుకోగలం

బ్లాక్ హోల్ లోనే గ్రావిటీ పార్టికల్స్ ఎందుకు ఉంటాయి భూమి మీద కూడా ఉంటాయి కదా అని మీకు అనుమానం రావొచ్చు

ఉదాహరణకు గాలిలో అణువులు విడి విడిగా ఉంటాయి కాబట్టి వాటిని పట్టుకోవడం కొద్దిగా కష్టం కానీ అవన్నీ ఒక డబ్బాలో ఇరుక్కుంటే దాన్ని పట్టుకొని చూసి దాని ప్రవర్తనను అర్ధం చేసుకోవొచ్చు

Interstellar Movie in Telugu Download

సరిగ్గా అలాగే బ్లాక్ హోల్ లోపల చివరి బిందువు వద్ద మాత్రమే గ్రావిటీ అణువులు ఇరుక్కుపోతాయి అప్పుడే వాటిని మనం అర్ధం చేసుకోవొచ్చు దాన్ని ఎలా కంట్రోల్ చేస్తే మనకు నచ్చినప్పుడు పైకి ఎగురుతూ కిందికి రావడం లాంటివి చేయొచ్చు

Interstellar Movie in Telugu Download

అయితే దానికోసం బ్లాక్ హోల్ లోకి వెళ్లాల్సి ఉంటుంది కానీ మానవ మాత్రుడు బ్లాక్ హోల్ లోకి వెళ్లి తిరిగి రావడం అసాధ్యం
అందుకే డైరెక్టర్ ఈ సినిమా లో ఒక రోబో బ్లాక్ హోల్ లోకి వెళ్లి గ్రావిటీ అణువులను అధ్యయనం చేసేలా కథను కల్పిస్తాడు

అప్పడు ఆ సమాచారం శాస్త్రవేత్తలకు చేరవేసి గ్రావిటీ ని కంట్రోల్ చేసే శక్తిని తెలుసుకొని

స్పేస్ కాలనీ లను భూమీ నుండి అంతరిక్షం లోకి తరలిస్తారు

అక్కడితో కథ సుకాంతం అవుతుంది

అయితే నిజంగానే గ్రావిటీ ని కంట్రోల్ చేసే ఫార్ములా లు ఉంటాయా ? అంటే
నిజంగా ఉండొచ్చు దాన్ని కనిపెట్టడానికి ఆల్బర్ట్ ఐంస్టీన్ తన జీవితం చివరి వరకు ప్రయత్నించాడు

దానికే theory of everything అని పేరు

దీన్ని కనుక్కుంటే విశ్వం లో ఇంక దేన్నీ కనుక్కోవాల్సిన అవసరం ఉండదు అని శాస్త్రవేత్తల ఉదేశ్యం

అయితే interstellar సినిమా కథ సైన్స్ చుట్టూ ఇంతబాగా అల్లుకోవడానికి దానికి సహాయం చేసింది కూడా నోబెల్ అవార్డు పొందిన ఒక సైంటిస్ట్ కావడం వల్లనే ఈ సినిమా కి ఇంత ప్రత్యేకత

ఆ సైంటిస్ట్ పేరు కిప్ థోర్న్ , ఇతనికి అదే బ్లాక్ హోల్స్ ని కనిపెట్టినందుకు నోబెల్ బహుమతి ఇచ్చారు

Executive Producer Kip Thorne on the set of INTERSTELLAR, from Paramount Pictures and Warner Brothers Pictures, in association with Legendary Pictures.

సినిమా 2015 లో రిలీజ్ అయ్యింది దానికన్నా ముందు నుండి కృష బిలాలు ఉంటాయి అని బలంగా నమ్ముతూ
ఐంస్టీన్ సిద్ధాంతాల మీద పనిచేస్తున్న కిప్ థోర్న్ కి 2017 లో నోబెల్ అవార్డు లభించింది

ఒకవిధంగా interstellar కథ కిప్ థోర్న్ దే అని చెప్పాలి

సినిమా లో ఉన్న కూపర్ తన కూతురు murph ఈ రెండు పాత్రలకు మూలం కూడా కిప్ థోర్న్ ఏ

ఎలా అంటే కిప్ థోర్న్ కి కూడా ఒక కూతురు ఉండేది ఇద్దరూ కలిసి ఉండేవారు
కిప్ బ్లాక్ హోల్స్ మీద పరిశోధన చేస్తూ ఉండేవాడు

అయితే బ్లాక్ హోల్స్ గురించి రాసిన పుస్తకం లో తన గురించి కూడా రాసుకున్నాడు ఆ పుస్తకం interstellar డైరెక్టర్ కి నచ్చి
దాని మీద పనిచేయడం మొదలుపెట్టాడు

అలా చరిత్ర లో మర్చిపోలేని సినిమా వొచ్చింది

 

 

 

110 thoughts on “interstellar movie in telugu | interstellar movie download in telugu

  1. i got interest about space after watching this film. such a great film in human history and will be indeed a great movie in future also.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *