
Alien సముద్రాలలో జీవం కోసం NASA వేట: ఈత కొట్టే రోబోట్ లు
Alien సముద్రాలలో జీవం కోసం NASA వేట: ఈత కొట్టే రోబోట్ లు ఎలియెన్స్ ని కనుక్కోవడానికి NASA ఎప్పటికప్పుడు కొత్త టెక్నాలజీ మీద పని చేస్తూనే ఉంటుంది, కొన్ని సార్లు దశాబ్దాల పాటు ఒక టెక్నాలజీ ని డెవెలప్ చేయడానికి కూడా NASA వెనకాడదు, అలాంటి ఎన్నో టెక్నాలజీ లు అంతరిక్ష పరిశోధన కోసం మాత్రమే కాదు అవి మన డైలీ లైఫ్ లోకి కూడా వోచేస్తాయి, అలాంటి ఒక గొప్ప టెక్నాలజీ ని NASA…