Headlines
    Gemini AI

    Gemini AI: ప్రపంచాన్ని మార్చే విప్లవాత్మక శక్తి , A Revolutionary Force Transforming the World

    Gemini AI అంటే ఏంటి ఇది ఎలా పనిచేస్తుంది? ఈ మధ్యకాలంలో Gemini AI గురించి మనం తరచూ వింటూ వొస్తున్నాం, ప్రతీ చోట చూస్తున్నాం అయితే ఈ Gemini AI కి ఇంత పాపులారిటీ ఎందుకొస్తుంది ఇది మన ప్రపంచాన్ని మన జీవితాన్ని పూర్తిగా మార్చబోతుందా అంటే అవును అనే చెప్పాలి Gemini AI అనేది Google తయారుచేసిన అధునాతన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్. ఇది మల్టీ-మోడల్ కెపాబిలిటీలతో రూపుదిద్దుకుంది, అంటే ఇది టెక్స్ట్, ఇమేజ్,…

    Read More
    neanderthals

    Big డిస్కవరీ : Neanderthals తో ఆధునిక మానవ పూర్వికులు సంపర్కం జరిపారని కనుగొన్న శాస్త్రవేత్తలు, “The human story — human history — is not just a story of success,

    Neanderthals తో ఆధునిక మానవ పూర్వికులు సంపర్కం జరిపారని కనుగొన్న శాస్త్రవేత్తలు human history లో వివిధ మానవ జాతులకు చాలా ప్రాముఖ్యత ఉంది ఇప్పుడు మనం ఇంత ఆరోగ్యంగా ఉంటూ నచ్చిన ఆహారాన్ని తీసుకుంటూ బ్రతుకుతున్నాం అంటే దానికి కారణం మనకన్నా ముందు అంతరించిపోయిన మానవజాతులు మన పూర్వికులు అని చెప్పుకోవాలి ఎందుకంటే మొట్టమొదటి సారి మాంసం కాకుండా చెట్ల మీద ఉండే పండ్లను ఆకులను తిని అందులో విషం ఉన్న ఫలాలు తిని కొంతమంది…

    Read More

    మొదటిసారి తోక ఉన్న గ్రహాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్తలు : New Planet Discovery

    New Planet Discovery మనిషి SPACE లో అన్వేషణ మొదలు పెట్టినప్పటి నుండి ఎన్నో అద్భుతాలను మనం చూస్తూ వొస్తున్నాం ఊహల్లో కూడా లేని వేరొక ప్రపంచాలను కనిపెట్టాం ఊహల్లో మాత్రమే ఉన్న బ్లాక్ హోల్స్ ని కనిపెట్టి ఫోటో తీసాం సూర్యుడు లేని ఒంటరి గ్రహాలను కూడా చూసాం విశ్వం పుట్టకముందు నుండి ఉన్న గాలక్సీ లను చూసి ఆశ్చర్యపోయాం ఇప్పటికి ఇవన్నీ ఎలా సాధ్యపడుతున్నాయో అని కూడా మనం చెప్పలేకపోతున్నాం అలాంటి ఈ వింత…

    Read More
    Science daily

    అమెరికా లో మనిషి మాంసం కొరికితినే Dangerous Parasite విజృంభిస్తుంది: Science daily

    అమెరికా లో మనిషి మాంసం కొరికితినే parasite విజృంభిస్తుంది : Science daily parasite అంటే పరాన్నజీవులు ఇవి ఇతర జీవుల మీద నివసిస్తూ వాటిని కొంచెం కొంచెంగా తినేస్తూ ఉంటాయి అలాంటి parasite లలో కొన్ని ప్రమాదకరమైనది మనుషుల మీద కూడా నివసిస్తాయి 1960 ల నుండి 1980 ల మధ్య కాలంలో అమెరికా లో screw worm అనే ఒక రకమైన parasite విస్తరించింది ఈ screw worm parasite అనేది మనుషుల చర్మం…

    Read More
    చెస్

    చెస్ గేమ్ లో విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్‌ కోటీశ్వరుడు కూడా అయిపోయాడు

    చెస్ గేమ్ లో విశ్వ విజేతగా నిలిచిన గుకేశ్‌ ప్రపంచం లో తెలివైన ఆటగా చెస్ గేమ్ కి పేరు ఉంది అలాంటి ఆటకు పుట్టిల్లు మన భారతదేశమే కానీ ప్రపంచం స్థాయిలో జరిగే World Chess Championship లో మాత్రం ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ట్రోఫీ లు మనం గెలుచుకోలేదు మన భారత దేశం నుండి విశ్వనాథ్ ఆనంద్ మాత్రమే ఇప్పటివరకు World Chess Championship గెలిచిన మొదటి భారతీయ చెస్ ఆటగాడు ఆ తరువాత 2024…

    Read More
    SEX whale

    SEX కోసం 13,046 km ప్రయాణించిన తిమింగలం

    SEX చేయడం కోసం 13,046 km ప్రయాణించిన తిమింగలం చరిత్ర లో మొదటి సారి ఒక తిమింగలం సెక్స్ చేయడం కోసం మూడు సముద్రాలు దాటి ప్రయాణించింది రీసెంట్ స్టడీ ప్రకారం తిమింగలాలు తన తోటి సమూహం తో కలవడానికి సుదూర ప్రాంతాలకు ఈదుకుంటూ వెళ్తాయి అని తెలిసింది తిమింగలాలలో కొన్ని రకాలు ఉంటాయి అందులో ఒకటి humpback whale అయితే పరిశోధకులు వీటిని ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉంటారు 2013లో సౌత్ అమెరికా లోని Colombia తీరప్రాంతం…

    Read More
    mars

    Mars మీద హెలికాఫ్టర్ ప్రమాదం, Investigation చేసిన నాసా: మరొక ప్రపంచంలో మొట్టమొదటి హెలికాఫ్టర్ ప్రమాదం

    Mars హెలికాఫ్టర్ కూలిపోయినా సరే 20 ఏళ్ళ పాటు అద్భుతం చేయబోతుంది నాసా మార్స్ మీదకి రోవర్ లను పంపించింది అని మనకు తెలుసు కానీ రోవర్ తో పాటు ఒక చిన్న హెలికాఫ్టర్ ను కూడా పంపించింది అని చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు Perseverance అనే రోవర్ తో పాటు 2020 లో మార్స్ కి వెళ్లిన హెలికాఫ్టర్ పేరు Ingenuity అయితే ఈ హెలికాఫ్టర్ మార్స్ మీద ఎగురుతూ Perseverance రోవర్…

    Read More
    Europe Dark Ages

    చనిపోయిన వాళ్ళు సమాధి నుండి లేచి రాకుండా యూరోప్ లో ఏం చేసేవారో ఆర్కియాలజీ వాళ్ళు కనిపెట్టారు | Europe Dark Ages

    Europe Dark Ages Superstition Leads to Man Buried with Stones on Chest in Europe దేశం మతం సంస్కృతి అనే తేడా లేకుండా మూఢ నమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఉండేవి, అయితే మూఢనమ్మకాలతో పూర్వకాలంలో కొంతమంది చేతబడులు చేస్తున్నారు అని నమ్మి అలాంటి అనుమానాలు ఉన్న వాళ్ళని రాళ్లతో కొట్టి చంపేవారు చెట్టుకు కట్టేసి సజీవ దహనం చేసేవారు అయితే అలా చనిపోయిన వాళ్ళు తిరిగి గ్రామంలోకి దెయ్యాలుగా ప్రేతాత్మలుగా తిరిగి వొచ్చే వాళ్ళు…

    Read More
    how much does your ''Stomach Expand'' when you eat

    మీ పొట్ట ఎన్ని కేజీల ఫుడ్ ని భరించగలదో తెలుసా ? how much does your stomach expand when you eat

    how much does your ”Stomach Expand” when you eat ఈ రోజుల్లో ప్రజలకు food మీద ఇంటరెస్ట్ చాలా పెరిగిపోయింది సంపాదించేది కేవలం తినడానికే అనే ఫీలింగ్ ఒకవైపు, రుచికరమైన ఆహారాన్ని ఒక్కసారైనా టేస్ట్ చేయాల్సిందే అని ఇంకోవైపు ఇలాంటి ఆలోచనలతో యువత ఎక్కువగా foodie ట్రెండ్ ని తీసుకొచ్చారు కొంతమంది social మీడియా influencers ఫుడ్ vlogs చేయడం వల్ల, వాళ్ళు చూపించే కలర్ ఫుల్ ఫుడ్ ఐటమ్స్ ని చూసి చాలా…

    Read More
    Deep ocean

    Alien like species Discovered: Deep ocean లో కొత్త Predator జాతి జీవాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు

    Deep ocean discovery : సముద్రం లోతుల్లో కొత్త predator జాతి జీవాన్ని కనుక్కున్న సైంటిస్ట్ లు సౌత్ అమెరికా దగ్గర ఉన్న పసిఫిక్ మహాసముద్రం దగ్గర Atacama Trench అనే అత్యంత లోతైన సముద్ర ప్రాంతం ఉంది Woods Hole Oceanographic Institution (WHOI) మరియు Chine’s Instituto Milenio de Oceanografía (IMO) కి చెందిన వాళ్ళు పసిఫిక్ మహాసముద్రం లో 5 సంవత్సరాల నుండి సముద్రం లోతుల్లో పరిశోధన చేస్తున్నారు tectonic plates…

    Read More